{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gudilo-gamta-kottadam-venuka-asalu-rahasyam-ide-aadhyaatmikata-v","title_te":"గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న అద్భుతం తెలిస్తే..","section":"తాజా","status_line":"గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న అద్భుతం తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73827","date":"2026-08-16T16:23:12.000Z","title_te":"గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న అద్భుతం తెలిస్తే..","body_te":"మనం సాధారణంగా దేవాలయానికి వెళ్లగానే ప్రవేశద్వారం వద్ద లేదా గర్భగుడి ముందు ఉన్న గంటను మోగిస్తుంటాం. పూజ ప్రారంభంలో ఆర్తి ఇచ్చే సమయంలో గంటానాదం చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే, ఈ గంట శబ్దం వినడానికి మాత్రమే ఆహ్లాదకరంగా ఉండదు. దీని వెనుక మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప శాస్త్రీయత, ఆధ్యాత్మిక అర్థం ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/why-do-hindus-ring-temple-bells-the-spiritual-meaning-and-science-behind-the-sacred-sound-1889749.html"}]}]}