{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gudlu-udakabettetappudu-neetilo-idi-okkati-veste-chaalu-pagalaku","title_te":"గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది..","section":"తాజా","status_line":"ఉతికేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పిల్లల బట్టల నుంచి క్షణాల్లో పాల వాసన మాయం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92469","date":"2026-08-28T06:49:11.000Z","title_te":"ఉతికేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పిల్లల బట్టల నుంచి క్షణాల్లో పాల వాసన మాయం!","body_te":"చిన్న పిల్లలకు పాలు తాపేటప్పుడు అవి బట్టలపై ఒలికిపోవడం చాలా సాధారణం. ఎందుకంటే పిల్లలు ఒక్కచోట కుదురుగా ఉండరు. పాలు తాపేటప్పుడు అటూ ఇటా కదలడం, లేదా తాగిన పాలను బయటకు ఊచడం వల్ల అవి వాళ్ల బట్టలపై పడిపోతూ ఉంటాయి. ఇవి చాలా త్వరగా బట్టల్లోకి ఇంకిపోతాయి. అందువల్ల వాటిని ఉతికిన తర్వాత కూడా వాటి నుంచి పాల వాసన వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నవజాత శిశువుల బట్టలలోని ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బట్టలను ఉతికేటప్పుడు కొన్ని చిట్కాలు వాడితే ఈజీగా వాటి నుంచి పాల వాలసనను తొలగించవచ్చు. ఆ చిట్కాలు ఏంటి.. పిల్లల బట్టల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-remove-milk-stains-and-odor-from-baby-clothes-safe-washing-tips-for-newborns-1898323.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxPNk9QcWNUWnlfdnNwR0RJbzhMaTE4ZGZOSDhaaEFYT2twWE9DbzJVc2JJVWJCQm1RYkJoVGl5andadFROQ2NRT283Ukg2SHpXQUVDNUhtREhIZWdZZTFHMWtjbGoyTk9iZ3ZLQUYwWVJ3LUVqa0NiUlVxRG1ZRjU5bTFVTFpUSjFqUTNNdmtldUhjM0tjVnVSTVlCYndlcUhrWDV2UUg0enVhb3o2elNWSGI3T2wzWnpLdGRMbkVRV1N4TFVuODlwcHlKYkNnRXducXfSAdIBQVVfeXFMTzZPUHFjVFp5X3ZzcEdESW84TGkxOGRmTkg4WmhBWE9rcFhPQ28yVXNiSVViQkJtUWJCaFRpeWp3WnRUTkNjUU9vN1JINkh6V0FFQzVIbURISGVnWWUxRzFrY2xqMk5PYmd2S0FGMFlSdy1FamtDYlJVcURtWUY1OW0xVUxaVEoxalEzTXZrZXVIYzNLY1Z1Uk1ZQmJ3ZXFIa1g1dlFINHp1YW96NnpTVkhiN09sM1p6S3RkTG5FUVdTeExVbjg5cHB5SmJDZ0V3bnF3?oc=5"}]},{"id":"event-37784","date":"2026-07-26T01:23:15.000Z","title_te":"గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది..","body_te":"రోజూ ఉదయాన్నే హెల్దీ టిఫిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఆరోగ్యం పట్ల ఫోకస్ పెట్టే చాలామంది తమ రోజువారీ ఆహారంలో ఎగ్స్‌ను భాగం చేసుకుంటారు. అయితే గుడ్డు తినడం ఎంత తేలికో.. దానిని పగలకుండా పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టడం అంతకంటే కష్టమైన పని. గుడ్లు ఉడకేటప్పుడు లోపలి భాగం బయటకు రావడం లేదా ఉడికిన తర్వాత పెంకు సరిగ్గా రాకపోవడం ఎక్కువ మంది ఎదుర్కొనే నిత్య సమస్య. అయితే ఈ చిన్న చిట్కా మీ వంటపనిని చాలా ఈజీగా మార్చేస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-boil-eggs-without-cracking-the-secret-lemon-juice-hack-explained-1873753.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxNcjBFWjNtaS1fbmFGa2E5VXBHV2hpbXMwOXVKUl92VUlZSHRQcjN0REEtclVYeFktQ1FiZWN2aGdWRV85UkdVRVdIX1lWU2ZPTExYdGtXbjJNWC1CY050NUd0ekZTTXZxWmM0N0VtMHFnRXV6RC0yQWFOX2lpU1Q2T2RqMDdXTVJaWFVMTFNpbmphbnIxR3Z5ZjNuMDNaZFY5Qm9lY3lxR1NleTd6Sk5xeF9TdXFYS09DeGcwcnhOWlAzUdIBwgFBVV95cUxNcjBFWjNtaS1fbmFGa2E5VXBHV2hpbXMwOXVKUl92VUlZSHRQcjN0REEtclVYeFktQ1FiZWN2aGdWRV85UkdVRVdIX1lWU2ZPTExYdGtXbjJNWC1CY050NUd0ekZTTXZxWmM0N0VtMHFnRXV6RC0yQWFOX2lpU1Q2T2RqMDdXTVJaWFVMTFNpbmphbnIxR3Z5ZjNuMDNaZFY5Qm9lY3lxR1NleTd6Sk5xeF9TdXFYS09DeGcwcnhOWlAzUQ?oc=5"}]}]}