{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gudlu-vs-chiken-jim-chesevaariki-edi-best-deemtlo-takkuva-kelare","title_te":"గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్..","section":"తాజా","status_line":"గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T15:10:48.873Z"},"facts":[],"events":[{"id":"event-47243","date":"2026-07-31T14:41:36.000Z","title_te":"గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్..","body_te":"చికెన్, ఉడకబెట్టిన గుడ్లు.. ప్రోటీన్‌కు నిలయాలు. చికెన్ తింటే ఎక్కువ ప్రోటీన్ వస్తుందా? లేక గుడ్లు తింటే మంచిదా? ఈ అనుమానం మీకు కూడా ఉందా? దాదాపు ఒకే స్థాయి కేలరీలు ఉన్నప్పటికీ.. ఒక దానిలో డబుల్ ప్రోటీన్ లభిస్తుంది. ఇంతకీ ఈ రెండింటిలో హెల్తీ ప్రోటీన్ కింగ్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/chicken-vs-eggs-for-protein-which-one-offers-more-protein-per-calories-1877851.html"}]}]}