{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gujaraat-aayurveda-varsitee-pepar-leek","title_te":"గుజరాత్‌ ఆయుర్వేద వర్సిటీ పేపర్‌ లీక్‌?","section":"తాజా","status_line":"గుజరాత్‌ ఆయుర్వేద వర్సిటీ పేపర్‌ లీక్‌?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T01:52:11.515Z"},"facts":[],"events":[{"id":"event-44380","date":"2026-07-30T01:15:01.000Z","title_te":"గుజరాత్‌ ఆయుర్వేద వర్సిటీ పేపర్‌ లీక్‌?","body_te":"బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేద మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతులు) పత్రం లీకైనట్టు పలువురు విద్యార్థులు ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/congress-slams-bjp-govt-in-gujarat-after-alleged-question-paper-leak-at-ayurved-university-2467502"}]}]}