{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gulaabee-jemdaa-amte-aamdhrajyoti-ki-emdukamta-bhayam","title_te":"గులాబీ జెండా అంటే ‘ఆంధ్రజ్యోతి’కి ఎందుకంత భయం?","section":"తాజా","status_line":"గులాబీ జెండా అంటే ‘ఆంధ్రజ్యోతి’కి ఎందుకంత భయం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83832","date":"2026-08-22T19:22:51.000Z","title_te":"గులాబీ జెండా అంటే ‘ఆంధ్రజ్యోతి’కి ఎందుకంత భయం?","body_te":"విద్యార్థులు తమ హకులు, సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు సొంత సంఘం జెండాను పట్టుకోవడం సహజమని, గులాబీ జెండా కనిపించగానే రాజకీయ రంగు పులమడం ‘ఆంధ్రజ్యోతి’ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు నాగేందర్‌ కోదాటి శనివారం ప్రకటనలో మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brsv-leader-nagender-2491539"}]}]}