{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gulveer-singh-10-000-meeta-rla-pa-rugulo-gulveer-simg-ku-silva-r","title_te":"Gulveer Singh: 10,000 మీట‌ర్ల ప‌రుగులో.. గుల్వీర్ సింగ్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్‌","section":"తాజా","status_line":"Gulveer Singh: 10,000 మీట‌ర్ల ప‌రుగులో.. గుల్వీర్ సింగ్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42932","date":"2026-07-29T05:07:12.000Z","title_te":"Gulveer Singh: 10,000 మీట‌ర్ల ప‌రుగులో.. గుల్వీర్ సింగ్‌కు సిల్వ‌ర్ మెడ‌ల్‌","body_te":"Gulveer Singh: గుల్వీర్ సింగ్ చ‌రిత్ర సృష్టించాడు. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో 10వేల మీట‌ర్ల ఈవెంట్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచాడు. ఆ ప‌త‌కం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. గుల్వీర్ సింగ్ 27:49.78 సెక‌న్ల‌లో ప‌దివేల మీట‌ర్ల ప‌రుగును ఫినిష్ చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gulveer-singh-wins-historic-silver-medal-in-mens-10000m-event-at-commonwealth-games-2466432"}]}]}