{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumdeku-stamt-veste-enni-rojula-taruvaata-numchi-seks-lo-paalgon","title_te":"గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?","section":"తాజా","status_line":"గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T08:41:01.408Z"},"facts":[],"events":[{"id":"event-39850","date":"2026-07-27T08:05:45.000Z","title_te":"గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?","body_te":"‘‘గుండె పనితీరు సాధారణంగా ఉంటే వారం నుంచి పది రోజుల్లోగా తిరిగి విధుల్లోకి వెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా నడవడంతో ప్రారంభించి, మరింత క్రమమైన వ్యాయామానికి మారొచ్చు. యాంజియోప్లాస్టీ తర్వాత కూడా అసాధారణ లక్షణాలు ఏమైనా ఉంటాయేమో రోగి తమను తాము నిరంతరం గమనించుకోవడం ముఖ్యం.’’","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cq56w67xz37o?at_medium=RSS&at_campaign=rss"}]}]}