{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumdelu-aagelaa-aa-vimaanamlo-annee-samasyale-bhayamto-vanikina","title_te":"గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు..పైలట్లు ఏం చేసారంటే?","section":"తాజా","status_line":"గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు..పైలట్లు ఏం చేసారంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78147","date":"2026-08-19T08:17:33.000Z","title_te":"గుండెలు ఆగేలా ఆ విమానంలో అన్నీ సమస్యలే! భయంతో వణికిన ప్రయాణికులు..పైలట్లు ఏం చేసారంటే?","body_te":"టేకాఫ్‌ అయిన విమానంలో వరుసపెట్టి సమస్యలు ఎదురవ్వడంతో వణికిపోయారు ప్రయాణికులు. జర్మనీ ఎయిర్‌పోర్ట్‌లో ఆ విమానంలో సెకన్ల వ్యవధిలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. టేకాఫ్ అవుతున్న సమయంలో గుండెలు ఆగిపోయే ఘోర ప్రమాదం ఎదురైంది. విమానం రన్‌వేపై పూర్తి వేగంతో పరిగెడుతోంది. రన్‌వే సగం పూర్తి కాగానే విమానం వేగం హఠాత్తుగా రెండు సెకన్ల పాటు ఆగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/vietnam-flight-2-hour-horror-in-munich-1891708.html"}]}]}