{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumdelu-pimdese-vishaadam-padella-nireekshanaku-phalitam-dakkina","title_te":"గుండెలు పిండేసే విషాదం.. పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినా.. బిడ్డను చూడకుండానే తండ్రి మృతి","section":"తాజా","status_line":"గుండెలు పిండేసే విషాదం.. పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినా.. బిడ్డను చూడకుండానే తండ్రి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81421","date":"2026-08-21T07:51:22.000Z","title_te":"గుండెలు పిండేసే విషాదం.. పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినా.. బిడ్డను చూడకుండానే తండ్రి మృతి","body_te":"పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూసిన ఆ దంపతులకు ఎట్టకేలకు శుభవార్త వచ్చింది. భార్య ఎనిమిది నెలల గర్భిణి కావడంతో మరో నెలలో తమ బిడ్డను చూడబోతున్నానని ఆనందించిన భర్త.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/bellampalli-road-accident-father-dies-before-seeing-newborn-after-10-years-1893137.html"}]}]}