{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumdenoppaa-paanik-ataakaa","title_te":"గుండెనొప్పా? పానిక్‌ అటాకా?","section":"తాజా","status_line":"గుండెనొప్పా? పానిక్‌ అటాకా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3911","date":"2026-07-06T20:53:18.000Z","title_te":"గుండెనొప్పా? పానిక్‌ అటాకా?","body_te":"పానిక్‌ అటాక్‌ (తీవ్రమైన భయాందోళన) సమయంలోనూ ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే కొందరు గుండెపోటేమోనని ఆందోళన చెందుతుంటారు. పానిక్‌ అటాక్‌, గుండెపోటు ఒకేలా అనిపించినప్పటికీ.. ఇవి రెండూ భిన్నమైన సమస్యలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/panic-attack-or-heart-attack-understanding-the-difference-2443229"}]}]}