{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gummadi-gimjalu-kamtichoopuku-madhya-unna-limk-emto-telusaa-ivi","title_te":"గుమ్మడి గింజలు – కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"గుమ్మడి గింజలు – కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే అవాక్కే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23580","date":"2026-07-17T16:12:53.000Z","title_te":"గుమ్మడి గింజలు – కంటిచూపుకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే అవాక్కే..","body_te":"గంటల తరబడి మొబైల్ స్క్రోలింగ్.. కంప్యూటర్ స్క్రీన్ల వైపు నిరంతరం చూడటం.. ఫలితంగా చిన్న వయసులోనే కంటి సమస్యలు ప్రతి ఇంటా సర్వసాధారణం అయిపోయాయి. ఈ క్రమంలో కళ్లద్దాలు దూరం కావాలంటే ఏం తినాలి? అని చాలా మంది వెతుకుతుంటారు. అయితే మన వంటింట్లోనే దొరికే గుమ్మడి, అవిసె గింజలతో కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/pumpkin-and-flax-seeds-for-eye-health-2-superfoods-for-better-vision-1867834.html"}]}]}