{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gummadikaya-majjiga-charu-sareeraaniki-cheppalenamta-chaluva-che","title_te":"Gummadikaya Majjiga Charu: శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు.. కడుపుకి ఎంతో హాయి!","section":"తాజా","status_line":"Gummadikaya Majjiga Charu: శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు.. కడుపుకి ఎంతో హాయి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47105","date":"2026-07-31T13:19:00.000Z","title_te":"Gummadikaya Majjiga Charu: శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు.. కడుపుకి ఎంతో హాయి!","body_te":"శరీరం వేడి తీవ్రత పెరిగిన సమయంలో కడుపుని చల్లబరిచే చలువ చేసే వంటకాలను ఆహారంగా తీసుకోవడం ఎంతో అవసరం. దక్షిణ భారతదేశ సాంప్రదాయ మజ్జిగ వంటకాలలో ఎంతో విశిష్టమైనది 'బూడిద గుమ్మడికాయ మోరు కూటు'. తమిళనాడు మరియు కేరళ ప్రాంతాలలో ప్రతి ఇంట్లో తరచూ చేసుకునే ఈ కూటు, మన మజ్జిగ చారు లేదా పెరుగు పచ్చడి తరహాలోనే ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-ash-gourd-kootu-recipe-telugu-moru-kootu-1877762.html"}]}]}