{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumtala-roddupai-chepala-veta-bhoopaalapallilo-beeaar-es-vinootn","title_te":"గుంతల రోడ్డుపై చేపల వేట.. భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన","section":"తాజా","status_line":"గుంతల రోడ్డుపై చేపల వేట.. భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T20:34:39.530Z"},"facts":[],"events":[{"id":"event-60945","date":"2026-08-08T20:04:01.000Z","title_te":"గుంతల రోడ్డుపై చేపల వేట.. భూపాలపల్లిలో బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన","body_te":"గుంతల రోడ్డుపై వర్షపు నీరు నిలువడంతో బీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌ కాలనీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-youth-leaders-stage-novel-protest-by-fishing-in-waterlogged-road-2477740"}]}]}