{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gumtalamayamgaa-bhadraachalam-parnasaala-pradhaana-rahadaari","title_te":"గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి","section":"తాజా","status_line":"గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33860","date":"2026-07-23T13:30:47.000Z","title_te":"గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి","body_te":"భద్రాచలం నుండి దుమ్ముగూడెం ప్రధాన రహదారి మార్గం దయనీయంగా మారింది. ప్రతి రోజు ఓవర్‌ లోడుతో ఇసుక లారీల‌ రాకపోకల కారణంగా దుమ్ముగూడెం భద్రాచలం ప్రధాన రహదారికి పలుచోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/bhadrachalam-parnasala-main-road-riddled-with-potholes-2460374"}]}]}