{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gunde-ninda-gudi-gantalu-aug-10th-episode-poleesulu-saaree-chepp","title_te":"Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా","section":"తాజా","status_line":"Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63009","date":"2026-08-10T06:14:22.000Z","title_te":"Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా","body_te":"రోహిణి నిజం బయటపడటంతో ప్రభావతి కుటుంబంలో రచ్చ మొదలవుతుంది. కోపంతో రగిలిపోయిన ప్రభావతి కోడలిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. భార్య రోహిణి తనకు అబద్ధం చెప్పిందని మనోజ్‌ బార్‌ కెళ్లి మందు కొడతాడు. ఫ్రెండ్‌ వారిస్తున్నా వినకుండా కెపాసిటీకి మించి తాగుతాడు. ఇంటి కెళుతూ దారిలో పోలీసులతో గొడవ పెట్టుకుంటాడు. లేడీ కానిస్టేబుల్‌ని తన భార్య రోహిణిగా భావించి వేధిస్తాడు. ఇదీ క్లుప్తంగా గత వారం జరిగిన కథ. ఈ రోజు పోలీసుల ఎదుట తాగుబోతు మనోజ్‌ కామెడీ ట్రాక్‌తో ఎపిసోడ్‌ మరింత ఆసక్తిగా సాగుతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/vasavi-ganeshan-and-anshu-hushar-pittalu-movie-trailer-out-now-2-1884827.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNSXdYcUpxdUZKMkxxa1p3VDZWMU5XMzYzbEhVR0FvdFNsUTM3TkpFSnBmM1JVNUJkaHY3WUhRSDkxZjhGM0ZsTnN4Vm54cC16X2pSS1o4ejJmZWhoZDZnRUFyNmpHb20xRG03S1czeFJwbnNlanJtbUp6enVxeVNFdkszQmotbGpyWTliOFNjQU5TWVFCbHlfbzdzRXVzdC16NWI4MzdTUmdtNWhkbGp0Q29DaHlZdlVqZjRCWW9NMU0zeElHeVdj0gHHAUFVX3lxTE1Jd1hxSnF1RkoyTHFrWndUNlYxTlczNjNsSFVHQW90U2xRMzdOSkVKcGYzUlU1QmRodjdZSFFIOTFmOEYzRmxOc3hWbnhwLXpfalJLWjh6MmZlaGhkNmdFQXI2akdvbTFEbTdLVzN4UnBuc2Vqcm1tSnp6dXF5U0V2SzNCai1sanJZOWI4U2NBTlNZUUJseV9vN3NFdXN0LXo1YjgzN1NSZ201aGRsanRDb0NoeVl2VWpmNEJZb00xTTN4SUd5V2M?oc=5"}]}]}