{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gunde-ninda-gudi-gantalu-rohini-phraad-battabayalu-apara-kaalila","title_te":"Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఫ్రాడ్‌ బట్టబయలు.. అపర కాళిలా ప్రభావతి..!","section":"తాజా","status_line":"Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఫ్రాడ్‌ బట్టబయలు.. అపర కాళిలా ప్రభావతి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T08:30:23.246Z"},"facts":[],"events":[{"id":"event-54983","date":"2026-08-05T07:57:23.000Z","title_te":"Gunde Ninda Gudi Gantalu: రోహిణి ఫ్రాడ్‌ బట్టబయలు.. అపర కాళిలా ప్రభావతి..!","body_te":"Gunde Ninda Gudi Gantalu August 5th Episode: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్‌లో రోహిణి చేసిన మోసం బయటపడటంతో ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. మాణిక్యం ఒక్కో నిజాన్ని బయటపెట్టగా, ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. రోహిణి అసలు బాగోతం తెలుసుకున్న మనోజ్ తాను మోసపోయానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/television/gunde-ninda-gudi-gantalu-august-5-episode-rohinis-shocking-truth-exposed-manoj-feels-betrayed-1881201.html"}]}]}