{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guppedu-gimjalu-chaalu-nara-naraallo-balaanni-pemchi-haarmons-sa","title_te":"గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్","section":"తాజా","status_line":"గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T02:11:22.484Z"},"facts":[],"events":[{"id":"event-30860","date":"2026-07-22T00:30:17.000Z","title_te":"గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్","body_te":"ఈ గింజలు జీర్ణక్రియ పనితీరుకు ఎంతగానో సహాయపడతాయి ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.అంతే కాదు బ్లడ్ షుగర్ నియంత్రణకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా నెమ్మదిగా చేస్తుంది. ఈ మొలకల్లో ఉండే ముఖ్య పోషకాలు శరీరానికి ఈజీగా చేరాతాయి అందుకే చాలా మంది వీటిని తీసుకుంటారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/a-handful-of-fenugreek-seeds-is-all-it-takes-they-boost-strength-throughout-the-body-and-banish-hormonal-issues-1870656.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9wFBVV95cUxNdXZWQUV2aWtZTkFTaG1rOE9VbmNneE5LYmtyZ3k3eFUzemFDTnR4VUhOQnJRTlZOX0FuZ3VsMUZ3X3p6bzM4Y2xNUEltb0wzMk9QODMzMUNRY2gxVWw3Vzc5eUVwa2NReVFFZ2JBN0JQa0QwRnpPeU1BVFJzenRVaHBUdFh6d3NXcXFMa0lIRTE2T01na0xTOUdWOExEMXBKeXN4ZEE5NnhwcHd1eFlBdWtERU9DS0hPLTlXRkZhWmZkY0xHYUxMMVJzd2FzZTV1OWRQcXhVWmc5QnFwQm9KRzJ0aEFVaE9RVEhpYVdIQ1ltNW5sakc40gH3AUFVX3lxTE11dlZBRXZpa1lOQVNobWs4T1VuY2d4Tktia3JneTd4VTN6YUNOdHhVSE5CclFOVk5fQW5ndWwxRndfenpvMzhjbE1QSW1vTDMyT1A4MzMxQ1FjaDFVbDdXNzl5RXBrY1F5UUVnYkE3QlBrRDBGek95TUFUUnN6dFVocFR0WHp3c1dxcUxrSUhFMTZPTWdrTFM5R1Y4TEQxcEp5c3hkQTk2eHBwd3V4WUF1a0RFT0NLSE8tOVdGRmFaZmRjTEdhTEwxUnN3YXNlNXU5ZFBxeFVaZzlCcXBCb0pHMnRoQVVoT1FUSGlhV0hDWW01bmxqRzg?oc=5"}]}]}