{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gupta-navaraatrullo-ee-vastuvulanu-daanam-cheyamdi-ammavaari-anu","title_te":"గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో నెరవేరని కోరికలు కూడా తీరుతాయట!","section":"తాజా","status_line":"గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో నెరవేరని కోరికలు కూడా తీరుతాయట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T06:13:26.910Z"},"facts":[],"events":[{"id":"event-22558","date":"2026-07-17T05:54:13.000Z","title_te":"గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో నెరవేరని కోరికలు కూడా తీరుతాయట!","body_te":"Ashadha Gupt Navratri 2026: ఆషాఢ గుప్త నవరాత్రులు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కాలంగా భావిస్తారు. ఈ సందర్భంగా ధాన్యాలు, నువ్వులు-బెల్లం, వస్త్రాలు, మంగళద్రవ్యాలు, దీపాలు వంటి వస్తువులను దానం చేయడం ద్వారా అమ్మవారి విశేష అనుగ్రహం లభించి, ఐశ్వర్యం, అదృష్టం, సుఖసంతోషాలు కలుగుతాయని మత విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ashadha-gupt-navratri-2026-donate-these-6-sacred-items-to-seek-goddess-blessings-and-prosperity-1867239.html"}]}]}