{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guraka-raadika","title_te":"గురక.. రాదిక!","section":"తాజా","status_line":"గురక.. రాదిక!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28960","date":"2026-07-20T20:00:01.000Z","title_te":"గురక.. రాదిక!","body_te":"ఇప్పుడు చాలామందిని ‘గురక’ వేధిస్తున్నది. ఈ సమస్య బాధితులతోపాటు పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంది. అయితే, కొన్ని వ్యాయామాలు గురకను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గొంతు కండరాలను బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/simple-exercises-may-help-reduce-snoring-experts-say-2457514"}]}]}