{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurdeep-singh-nyooyaark-lo-bhaarateeyudi-kaalchiveta-pijjaa-deli","title_te":"Gurdeep Singh | న్యూయార్క్‌లో భారతీయుడి కాల్చివేత.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా ఘటన","section":"తాజా","status_line":"Gurdeep Singh | న్యూయార్క్‌లో భారతీయుడి కాల్చివేత.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85089","date":"2026-08-23T12:22:07.000Z","title_te":"Gurdeep Singh | న్యూయార్క్‌లో భారతీయుడి కాల్చివేత.. పిజ్జా డెలివరీకి వెళ్తుండగా ఘటన","body_te":"Gurdeep Singh : అమెరికాలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమెరికా, న్యూయార్క్‌ నగరంలో శుక్రవారం జరిగింది. మృతుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/punjab-man-gurdeep-singh-shot-dead-in-new-york-city-while-delivering-pizza-2492156"}]}]}