{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurinderjit-nagra-eph-beeai-listuloni-pamjaabee-poleesu-arestu","title_te":"Gurinderjit Nagra: ఎఫ్‌బీఐ లిస్టులోని పంజాబీ పోలీసు అరెస్టు","section":"తాజా","status_line":"Gurinderjit Nagra: ఎఫ్‌బీఐ లిస్టులోని పంజాబీ పోలీసు అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:11:57.969Z"},"facts":[],"events":[{"id":"event-24396","date":"2026-07-18T05:53:30.000Z","title_te":"Gurinderjit Nagra: ఎఫ్‌బీఐ లిస్టులోని పంజాబీ పోలీసు అరెస్టు","body_te":"Gurinderjit Nagra: అమెరికాలో ఓ కుటుంబాన్ని బెదిరించి 4 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన కేసులో పంజాబీ పోలీసు గురింద‌ర్జీత్ సింగ్ న‌గ్రాను అరెస్టు చేశారు. హోషియార్‌పూర్‌లో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవ‌లే అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ఆ పోలీసు ఆఫీస‌ర్‌ను వాంటెడ్ లిస్టులో చేర్చిన విష‌యం తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/punjab-sho-gurinderjit-nagra-named-by-fbi-in-international-extortion-case-held-today-2454960"}]}]}