{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurraalaku-gudi-kattinaa-tappuledu-ivi-jamtuvulu-kaadu-manaku-pu","title_te":"గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు!","section":"తాజా","status_line":"గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57933","date":"2026-08-07T03:34:34.000Z","title_te":"గుర్రాలకు గుడి కట్టినా తప్పులేదు! ఇవి జంతువులు కాదు మనకు పునర్జన్మ ఇస్తున్న దేవుళ్లు!","body_te":"పాముకాటుకు గురైన వేలాది మందికి ప్రాణదాతగా నిలుస్తున్న యాంటీ స్నేక్ వెనం తయారీలో గుర్రాల పాత్ర అత్యంత కీలకం. గుర్రాల రక్తంలో తయారయ్యే యాంటీబాడీలతోనే ఈ ప్రాణరక్షక ఔషధం సిద్ధమవుతుంది. విషాన్ని ఎలా ఇస్తారు? యాంటీవెనమ్ ఎలా తయారవుతుంది? గుర్రాలకు హాని జరుగుతుందా? పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/how-horses-help-save-snakebite-victims-the-science-behind-anti-snake-venom-asv-production-1882357.html"}]}]}