{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guru-blessings-guruvu-kataaksham-aktobar-kallaa-vaaru-aisvaryava","title_te":"Guru Blessings: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!","section":"తాజా","status_line":"Guru Blessings: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T14:12:37.422Z"},"facts":[],"events":[{"id":"event-40208","date":"2026-07-27T11:55:44.000Z","title_te":"Guru Blessings: గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!","body_te":"Jupiter in Cancer: జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభగ్రహంగా భావించే గురు గ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తూ కొన్ని రాశుల వారికి విశేష అనుగ్రహాన్ని ప్రసాదించనున్నాడు. 2026 అక్టోబర్ 31 వరకు ఆదాయం, ఐశ్వర్యం, సంతానం, గృహయోగం, శుభకార్యాలు, దైవానుగ్రహం, అదృష్టం వంటి అంశాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/jupiter-in-cancer-wealth-career-growth-and-divine-grace-for-these-zodiac-signs-1874849.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxPWldqRVBzbHpVNmgtX002bXVhQm1QVVRLNUxTWGh5eVZ1NVBhMXZGOHFaU2ZoTHNhT25sZU14cDdfVmxpUXhYR1NXYnVvU19QTjY3aWhRYlQ4LTlhRHpqdE42ZkJHWGtYRHM0bHJWdXU4VmQwbXEtUUhlRnZlcWtRU1FIcENsR1VRYl9CbmRrRVhDaVU0V08xWjl1a090NWluUVVWeUtPNXp5UHRPb2g2c3hTUzRHTnI1MmlRQXBjWFBnNFpDVEHSAcYBQVVfeXFMT1pXakVQc2x6VTZoLV9NNm11YUJtUFVUSzVMU1hoeXlWdTVQYTF2RjhxWlNmaExzYU9ubGVNeHA3X1ZsaVF4WEdTV2J1b1NfUE42N2loUWJUOC05YUR6anRONmZCR1hrWERzNGxyVnV1OFZkMG1xLVFIZUZ2ZXFrUVNRSHBDbEdVUWJfQm5ka0VYQ2lVNFdPMVo5dWtPdDVpblFVVnlLTzV6eVB0T29oNnN4U1M0R05yNTJpUUFwY1hQZzRaQ1RB?oc=5"}]}]}