{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guru-grahodayam-tarvaata-koodaa-pellillu-emduku-jaragavu-vivaaha","title_te":"గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ ముహూర్తాలు ఎప్పుడు మొదలవుతాయంటే..","section":"తాజా","status_line":"గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ ముహూర్తాలు ఎప్పుడు మొదలవుతాయంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T04:52:09.029Z"},"facts":[],"events":[{"id":"event-22431","date":"2026-07-17T04:26:23.000Z","title_te":"గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ ముహూర్తాలు ఎప్పుడు మొదలవుతాయంటే..","body_te":"Marriage Muhurat 2026: గురు గ్రహం 2026 ఆగస్టు 12న ఉదయించినప్పటికీ వెంటనే వివాహాలు, శుభకార్యాలు ప్రారంభం కావు. దీనికి కారణం చాతుర్మాసం. మరి 2026లో పెళ్లిళ్ల సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? నవంబర్, డిసెంబర్ నెలల శుభ వివాహ ముహూర్తాల పూర్తి వివరాలను తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/why-marriages-dont-resume-even-after-jupiter-rise-check-2026-wedding-muhurat-dates-after-chaturmas-1867189.html"}]}]}