{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guru-paurnami-samdarbhamgaa-sevaamoortulaku-ghana-sanmaanam","title_te":"గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం","section":"తాజా","status_line":"గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43369","date":"2026-07-29T09:33:31.000Z","title_te":"గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం","body_te":"నవతెలంగాణ – కామారెడ్డిగురు పౌర్ణమి సందర్భంగా సెంట్రల్ కమిటీ ఎండోమెంట్ ధార్మిక పరిషత్ సూచనల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌కు చెందిన అరవింద్ కృష్ణదాస్ ప్రభుజీ మాట్లాడుతూ.. “తన జీవితం సమాజ సేవకే అంకితం” అని పేర్కొన్నారు. భవానిపేట్ – ఆరేపల్లి గ్రామాల మధ్య ఉన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ నిరుపేదలకు సేవలందిస్తున్న శోభా నాయక్ దంపతులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ కామారెడ్డి జిల్లా కో-కన్వీనర్ […] The post గురు పౌర్ణమి సందర్భంగా సేవామూర్తులకు ఘన సన్మానం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/grand-felicitation-of-dedicated-volunteers-on-the-occasion-of-guru-purnima/"}]}]}