{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guru-poornima-vachchestomdi-ee-pani-cheste-chaalu-meere-koteesva","title_te":"గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు","section":"తాజా","status_line":"గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T17:41:19.145Z"},"facts":[],"events":[{"id":"event-30545","date":"2026-07-21T17:36:13.000Z","title_te":"గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు","body_te":"గురు పూర్ణిమ వచ్చేస్తుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. వేద వ్యాసుడి జన్మదినం సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం జూలై 29న గురు పూర్ణిమ వస్తుంది. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/guru-purnima-2026-unlock-wealth-and-prosperity-with-lakshmi-kubera-puja-rituals-1870838.html"}]}]}