{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guru-purnima-guru-paurnami-roju-guruvuku-e-bahumati-iste-subham","title_te":"Guru Purnima: గురు పౌర్ణమి రోజు గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభం? విశ్వాసాల ప్రకారం ఇవే ఉత్తమ కానుకలు","section":"తాజా","status_line":"Guru Purnima: గురు పౌర్ణమి రోజు గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభం? విశ్వాసాల ప్రకారం ఇవే ఉత్తమ కానుకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T04:15:06.345Z"},"facts":[],"events":[{"id":"event-42755","date":"2026-07-29T03:38:54.000Z","title_te":"Guru Purnima: గురు పౌర్ణమి రోజు గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభం? విశ్వాసాల ప్రకారం ఇవే ఉత్తమ కానుకలు","body_te":"Vyasa Purnima 2026: గురు పౌర్ణమి రోజున గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభప్రదం? వస్త్రాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, పండ్లు, పసుపు రంగు వస్తువులు, పెన్-డైరీ వంటి ఉపయోగకరమైన కానుకలతో పాటు గురువు పట్ల గౌరవం, కృతజ్ఞతే అత్యంత గొప్ప గురుదక్షిణ అని మత విశ్వాసాలు చెబుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/guru-purnima-2026-best-gifts-to-offer-your-guru-as-per-hindu-traditions-and-beliefs-1875725.html"}]}]}