{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurukula-paathasaalalo-aarogya-sibiram-vidyaarthinulaku-helt-edy","title_te":"గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం – విద్యార్థినులకు హెల్త్ ఎడ్యుకేషన్, టీకాలు","section":"తాజా","status_line":"గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం – విద్యార్థినులకు హెల్త్ ఎడ్యుకేషన్, టీకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46942","date":"2026-07-31T10:48:34.000Z","title_te":"గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం – విద్యార్థినులకు హెల్త్ ఎడ్యుకేషన్, టీకాలు","body_te":"రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి నాగయ్యగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (TGTWURJC)లో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.అనురాధ పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/health-camp-at-rudrampur-residential-school-2468933"}]}]}