{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurukula-vyavasthanu-nirveeryam-cheste-oorukom","title_te":"గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకోం","section":"తాజా","status_line":"గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకోం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87053","date":"2026-08-24T19:10:28.000Z","title_te":"గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకోం","body_te":"స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-government-trying-to-weaken-gurukul-system-alleges-koppula-eshwar-2493302"}]}]}