{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gurukulaalapai-sarkaaruku-pattimpedi","title_te":"గురుకులాలపై సర్కారుకు పట్టింపేది?","section":"తాజా","status_line":"గురుకులాలపై సర్కారుకు పట్టింపేది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45867","date":"2026-07-30T20:26:32.000Z","title_te":"గురుకులాలపై సర్కారుకు పట్టింపేది?","body_te":"ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలపై కాంగ్రెస్‌ సర్కారుకు పట్టింపులేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం భూపాలపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల, జంగేడులోని కేజీబీవీ బాలికల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/congress-government-negligence-on-government-gurukula-schools-2468262"}]}]}