{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guruvuku-pedda-pareekshe","title_te":"గురువుకు పెద్ద పరీక్షే!","section":"తాజా","status_line":"గురువుకు పెద్ద పరీక్షే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72490","date":"2026-08-15T18:47:46.000Z","title_te":"గురువుకు పెద్ద పరీక్షే!","body_te":"పాఠాలు చెప్పడం కంటే తల్లిదండ్రుల ఒత్తిడే ఎక్కువక్రమశిక్షణ పాటింపజేస్తే ఫిర్యాదుల భయం…అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సిన పరిస్థితులుమరోపక్క యాజమాన్యాల శ్రమ దోపిడీమౌనంగానే అనుభవిస్తున్న ఉపాధ్యాయులుసోషల్ మీడియా, కరోనా ప్రభావంతో తరగతి గదుల్లో పూర్తిగా మారిన వాతావరణం ఒకప్పుడు తరగతి గదిలోకి గురువు అడుగుపెడితే విద్యార్థులంతా లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పలకరించే రోజులు ఉండేవి. గురువు చెప్పిందే శాసనం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల అంచనాలు, సోషల్ మీడియా ప్రభావం, […] The post గురువుకు పెద్ద పరీక్షే! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-major-test-for-the-guru/"}]}]}