{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gut-bacteria-jeerna-vya-va-stha-lo-umde-byaakteeriyaa-ooba-kaaya","title_te":"Gut Bacteria | జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే బ్యాక్టీరియా ఊబ‌కాయానికి కార‌ణ‌మ‌వుతాయా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","section":"తాజా","status_line":"Gut Bacteria | జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే బ్యాక్టీరియా ఊబ‌కాయానికి కార‌ణ‌మ‌వుతాయా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66689","date":"2026-08-12T08:32:41.000Z","title_te":"Gut Bacteria | జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే బ్యాక్టీరియా ఊబ‌కాయానికి కార‌ణ‌మ‌వుతాయా..? అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","body_te":"మన శరీర ఆరోగ్యంపై పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రభావం ఎంత ముఖ్యమో ఇటీవలి పరిశోధనలు మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో ఉండే ఈ బ్యాక్టీరియా సమూహాన్ని గట్‌ మైక్రోబయోటా అంటారు. ఇవి మన జీవక్రియపై ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, టైప్‌-2 మధుమేహం వంటి సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటుంద‌ని పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/will-gut-bacteria-causes-obesity-what-study-said-2481264"}]}]}