{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gutta-sukender-reddy-raashtraabhivruddhiki-mumduku-raavaali-prav","title_te":"Gutta Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలి.. ప్రవాసులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు","section":"తాజా","status_line":"Gutta Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలి.. ప్రవాసులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42930","date":"2026-07-29T05:49:39.000Z","title_te":"Gutta Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలి.. ప్రవాసులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు","body_te":"Gutta Sukender Reddy | అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి గౌరవ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/gutta-sukender-reddy-meets-with-global-telangana-association-in-north-carolina-2466459"}]}]}