{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gyaas-sarapharaa-kosam-bhaaree-lpg-paip-lain-praajekt-telamgaana","title_te":"గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్","section":"తాజా","status_line":"గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T15:41:11.522Z"},"facts":[],"events":[{"id":"event-83499","date":"2026-08-22T13:01:49.000Z","title_te":"గ్యాస్ సరఫరా కోసం భారీ LPG పైప్‌లైన్ ప్రాజెక్ట్..! తెలంగాణకు లింక్","body_te":"దేశంలో ఎల్‌పీజీ సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లతో 1,800 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి నాగ్‌పూర్‌ వరకు 556 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుతో అనుసంధానం కానున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/lpg-pipeline-expansion-7000-crore-project-to-build-1800-km-network-including-telangana-1894137.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxOYVltbC10aHRpdGZJemc5SFg2SDlISHluUUxUU3Fxb3pSUXdtUnZmSWZfc1dYclhjTkdBMUx5aXFUaVh2cVVleHdQNkVGUjlMYVVwV1R4bzhhY1JodklsZWVRdmV0VDc2ejQ5TTNPM0ptTS1VdU9rbU9fWmdka1g3bEwxbno4YW01S3g3Vi1WRmxmSFZXQU04WFJ0cGMwZlBFN1Q0ZWNha2Z5MllpaGpCaTZzWHFtQUozZEUzdHkxSUJXQTRwcm4tUzNB0gHPAUFVX3lxTFBDRWRtUzlIMlhGYWduVGdMcFlMOTJaVzdEcU5uQmhHeS0xYTJSWURxS0tHVWotTUVid1NYWFdmdWViMk1zY1V6YWRQVHNMVHJfUUJJLUdjNkJHWXFPZ0xBaG8yMG5ybVdnOGpaQWFrdDZBTHd3ODd5VUU3eG1DYUthRUl5VmpIMEt6My1tcGhDRW9HT2RIaDEwNlAtTU1aX2Z1UXl6NjI0YWdIOEZWSFE3WGpPWi1UZzFMSnFnQW12NlJBYWVlZ2YxVXdOOFJXSQ?oc=5"}]}]}