{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"h-1b-visa-hech-1bee-veesaa-prograam-samagra-prakshaalana-pra-tip","title_te":"H-1B VISA | హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ సమగ్ర ప్రక్షాళన.. ప్ర‌తిపాద‌న‌ను వైట్‌హౌస్‌కు పంపిన‌ ట్రంప్ సర్కార్","section":"తాజా","status_line":"H-1B VISA | హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ సమగ్ర ప్రక్షాళన.. ప్ర‌తిపాద‌న‌ను వైట్‌హౌస్‌కు పంపిన‌ ట్రంప్ సర్కార్","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89199","date":"2026-08-26T03:29:07.000Z","title_te":"H-1B VISA | హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ సమగ్ర ప్రక్షాళన.. ప్ర‌తిపాద‌న‌ను వైట్‌హౌస్‌కు పంపిన‌ ట్రంప్ సర్కార్","body_te":"H-1B VISA | అమెరికా (USA) లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు వినియోగించుకునే హెచ్-1బీ వీసా (H-1B VISA) ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) స‌ర్కారు సిద్ధమవుతోంది. ఈ వీసా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన కొత్త ప్రతిపాదనను శ్వేతసౌధం (White House) పరిశీలనకు పంపింది. ఈ పరిణామం హెచ్-1బీ వీసాదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/trump-has-released-a-proposed-revival-to-the-h-1b-visa-heres-what-it-means-2494424"}]}]}