{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"h5n1-prapamchamlo-chaalaa-chotla-vyaapti-chemdutunna-hech5en-1-v","title_te":"H5N1 | ప్రపంచంలో చాలా చోట్ల వ్యాప్తి చెందుతున్న హెచ్5ఎన్‌1 వైర‌స్‌.. ఏంటిది, ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?","section":"తాజా","status_line":"H5N1 | ప్రపంచంలో చాలా చోట్ల వ్యాప్తి చెందుతున్న హెచ్5ఎన్‌1 వైర‌స్‌.. ఏంటిది, ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90180","date":"2026-08-26T16:23:41.000Z","title_te":"H5N1 | ప్రపంచంలో చాలా చోట్ల వ్యాప్తి చెందుతున్న హెచ్5ఎన్‌1 వైర‌స్‌.. ఏంటిది, ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?","body_te":"ఇటీవల ప్ర‌పంచంలో చాలా చోట్ల‌ హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాల్లాగే ప్రారంభమయ్యే ఈ వైరస్‌ సంక్రమణ అరుదుగా మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. అయితే మనుషుల మధ్య వ్యాప్తి చాలా అరుదుగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/h5n1-is-spreading-many-countries-experts-warn-about-these-symptoms-2494855"}]}]}