{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haajaru-saatam-pemchutoo-bodhanaabhyaasa-paddhatulu-meruguparcha","title_te":"హాజరు శాతం పెంచుతూ బోధనాభ్యాస‌ పద్ధతులు మెరుగుపర్చాలి : డీఈఓ వాసంతి","section":"తాజా","status_line":"హాజరు శాతం పెంచుతూ బోధనాభ్యాస‌ పద్ధతులు మెరుగుపర్చాలి : డీఈఓ వాసంతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53776","date":"2026-08-04T13:03:35.000Z","title_te":"హాజరు శాతం పెంచుతూ బోధనాభ్యాస‌ పద్ధతులు మెరుగుపర్చాలి : డీఈఓ వాసంతి","body_te":"ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచుతూనే బోధన అభ్యసన పద్ధతులు మెరుగుపర్చాలని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా డీఈఓ వివాసంతి అన్నారు. మంగళవారం బూర్గంప‌హాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/teaching-learning-methods-need-to-be-improved-2473257"}]}]}