{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haaluni-gaathaa-saptasati-aadhaaramgaa-apoorva-raagam-dhaaraavaa","title_te":"హాలుని 'గాథా సప్తశతి' ఆధారంగా 'అపూర్వ రాగం' ధారావాహిక ప్రణయ గాథ","section":"తాజా","status_line":"అపూర్వ రాగం 53.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[{"id":"fact-24390","text_te":"కథలో భాణుసత్తి పాత్ర ప్రణాలుడు అనే వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నట్టు కథనంలో వివరించారు.","status":"attributed","as_of":"2026-07-11T19:44:46.157Z"},{"id":"fact-24389","text_te":"ఈ కథనం 47వ భాగంగా ప్రచురితమైందని పత్రిక పేర్కొంది.","status":"attributed","as_of":"2026-07-11T19:44:46.157Z"},{"id":"fact-24388","text_te":"'అపూర్వ రాగం' ధారావాహిక హాలుని 'గాథా సప్తశతి' ఆధారంగా రూపొందించినదని నమస్తే తెలంగాణ తెలిపింది.","status":"attributed","as_of":"2026-07-11T19:44:46.157Z"}],"events":[{"id":"event-84061","date":"2026-08-22T22:00:26.000Z","title_te":"అపూర్వ రాగం 53.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"మనసు పిచ్చిదమ్మ మరుల నూహించుక ధైర్యమును వహించు తగరు వోలె వాని కించుకైన వలపు నీ పైనను కలదొ? లేదొ? తెలియవలదె మగువ! (ఓ మగువా! నీ మనసు పిచ్చిది! ఏదో ప్రేమను ఊహించుకొని పొట్టేలులా ధైర్యం వహిస్తున్నది. మరి వానికి నీమీద కొంచెమైనా ప్రేమ ఉన్నదో లేదో నీవు తెలుసుకోవాలి కదా! ).. అంటూ ఆమెలోని వివేకం ఎత్తిచూపేసరికి, అంతవరకూ గుండెలో గూడు కట్టుకుని ఉన్న దుఃఖం కట్టలు తెంచుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-53-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2489657"}]},{"id":"event-72635","date":"2026-08-15T21:30:04.000Z","title_te":"అపూర్వ రాగం 52.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"హఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన ఈసాణుడిని చూసి ముగ్గురూ కంగారుపడ్డారు. ఆ ముగ్గురు.. దేవి, సుద్ది, అవణాయరు. అవణాయరు, దేవి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. కొద్దిదూరంలో వంటకు ఏర్పాటు చేసుకుంటూ వీళ్లను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది సుద్ది. ముగ్గురూ ఒకేసారి ఈసానుణ్ని చూసినారు. “మహారాజా! ఏమిటి ఇట్లా హఠాత్తుగా దర్శనమిచ్చినారు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-52-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2482687"}]},{"id":"event-61011","date":"2026-08-08T21:30:01.000Z","title_te":"అపూర్వ రాగం 51.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"వారం రోజులుగా ఈసాణుడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్‌' అన్నట్లు; ‘దుర్మార్గేవ విజనాతి దుర్మార్గస్త్య ప్రతిక్రియమ్‌' కదా! తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్లు అతనికి అనుమానం కలిగింది. సరైన ఆధారాలే దొరకడం లేదు. కుసుమ శ్రేష్ఠి ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నది. చిలుకవాడ మహాగణిక సవరసత్తిలో ఆనందం తాండవిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-51-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2475517"}]},{"id":"event-49292","date":"2026-08-01T21:30:01.000Z","title_te":"అపూర్వ రాగం 50.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"జరిగిన కథ: ఆనందుణ్ని తాను ఎందుకు ఆదరిస్తున్నదో ఆహవకు అర్థమయ్యేటట్లు చెబుతుంది కమలసత్తి. రోహా బతికే ఉన్నదన్న విషయం ఆమె తల్లిదండ్రులకు నమ్మకంగా చెబుతాడు పరమేశ్వర శాస్త్రి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/stories/apurva-raagam-50-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2466944"}]},{"id":"event-37639","date":"2026-07-25T21:30:03.000Z","title_te":"అపూర్వ రాగం 49.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"తనను నిలదీసిన ఆహవకు గట్టి సమాధానం ఇచ్చింది కమల సత్తి... “నీవు అడిగిన ప్రశ్నకు, అడిగిన తీరుకు నీ చెంప పగులగొట్టే అధికారం, పెద్దరికం నాకున్నాయి. అయి నా నేను కొట్టను. అందుకు కారణం మా మీద చెరగని ప్రేమాభిమానాలతో నీవు అందిస్తున్న సేవలే. అంతమాత్రాన నీవు ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోకు!” అని మందలించి, “ఇంట్లో ముగ్గురం ఆడవాళ్లం ఉన్నాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-49-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2461063"}]},{"id":"event-25643","date":"2026-07-18T22:00:42.000Z","title_te":"అపూర్వ రాగం 48.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)","body_te":"చిలుకవాడ భూగృహం... క్షణంలో తేరుకొని.. వోహా, ససిప్పహా ఇద్దరూ ఒక్కసారిగా చంద్రహత్థి మీదికి దూకినంత పని చేసినారు. అప్పటికే పూర్తి స్పృహలోకి వచ్చిన చంద్రహత్థి ఏమాత్రం బెదరలేదు. “నీవు ఆడదానివే కదా!?” సూటిగా చూస్తూ అడిగింది ససిప్పహా. “ఏం? ఇంకా మీకు అర్థం కాలేదా?” వెక్కిరింపుగా అన్నది చంద్ర.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-48-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2453537"}]},{"id":"event-12955","date":"2026-07-11T19:30:03.000Z","title_te":"'అపూర్వ రాగం' ధారావాహిక 47వ భాగం ప్రచురణ","body_te":"హాలుని 'గాథా సప్తశతి' ఆధారంగా రూపొందించిన 'అపూర్వ రాగం' ధారావాహిక 47వ భాగాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించిందని ఆ పత్రిక తెలిపింది. ఈ భాగంలో భాణుసత్తి అనే పాత్ర ప్రణాలుడు అనే వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నట్టు కథనం పేర్కొంది. తన భర్త కంటే ప్రణాలుడు తనకు ఎక్కువ ఆకర్షణీయంగా అనిపిస్తున్నాడని ఆ పాత్ర భావిస్తున్నట్టు కథలో వివరించారు. ఇది ప్రాచీన సాహిత్య గ్రంథమైన గాథా సప్తశతిలోని ప్రణయ కథల ఆధారంగా రూపొందించిన కల్పిత సాహిత్య రచన అని పత్రిక పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/apurva-raagam-47-a-love-story-inspired-by-king-halas-gatha-saptashati-2446461"}]}]}