{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haameela-kamitee-paridhipai-spashtata-ivvaali","title_te":"హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలి","section":"తాజా","status_line":"హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69425","date":"2026-08-13T23:19:06.000Z","title_te":"హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలి","body_te":"శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌, దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు కీలకాంశాలను ప్రస్తావించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/dasoju-sravan-seeks-strict-action-against-officials-over-alleged-negligence-2482975"}]}]}