{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haarmonla-samasyalaku-ee-gimjale-pavarphul-evarikee-teliyani-see","title_te":"హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్","section":"తాజా","status_line":"హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70870","date":"2026-08-14T16:19:46.000Z","title_te":"హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్","body_te":"ఈ గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి . ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి వాటిని ఇది సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాత్రమే కాకుండా జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీరు కొంచం తీసుకున్నా చాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/fenugreek-seeds-for-women-surprising-ways-they-may-support-hormonal-and-overall-health-1888267.html"}]}]}