{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haarmuj-jalasamdhiki-paipulainla-net-vark-pratyaamnaayam-kaagala","title_te":"హార్ముజ్ జలసంధికి పైపులైన్ల నెట్‌వర్క్ ప్రత్యామ్నాయం కాగలదా?","section":"తాజా","status_line":"హార్ముజ్ జలసంధికి పైపులైన్ల నెట్‌వర్క్ ప్రత్యామ్నాయం కాగలదా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T17:04:31.987Z"},"facts":[],"events":[{"id":"event-21701","date":"2026-07-16T14:35:57.000Z","title_te":"హార్ముజ్ జలసంధికి పైపులైన్ల నెట్‌వర్క్ ప్రత్యామ్నాయం కాగలదా?","body_te":"హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా తీవ్ర ప్రమాదకరంగా మారితే గల్ఫ్ ఎగుమతిదారులకు తమ చమురు, సహజవాయువును మార్కెట్‌ను చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ప్రస్తుతానికైతే వాటిల్లో ఏదీ కీలకమైన హార్ముజ్ జలసంధిని భర్తీ చేయలేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy746e3zyydo?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE16Qzc5Y0hvTndhRDBBUGN5ZTZlUUctMkM5emlrRE5DcmFjX1RCcFR0UFVKSGVwVV8tYVhhREozdVU2dGloNFNPcXN4LWJXZjdDTUlBUkZRV1YzMXNn0gFiQVVfeXFMTXpoOUx6VU51UmpjaS13RUNBYTRacVRlOTdtb3A1MGlzazdQbGU1MkNNVE14Q0kydlJGZkt1ZVc0SG5iVFV3RWJlQXdFRFV1NW4wV0lXdTB0ZW9oX005al9zZmc?oc=5"}]}]}