{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haat-kek-laa-daataa-semtarlu","title_te":"హాట్‌కేక్‌లా డాటా సెంటర్లు","section":"తాజా","status_line":"హాట్‌కేక్‌లా డాటా సెంటర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T20:43:12.430Z"},"facts":[],"events":[{"id":"event-30651","date":"2026-07-21T19:50:17.000Z","title_te":"హాట్‌కేక్‌లా డాటా సెంటర్లు","body_te":"దేశవ్యాప్తంగా డాటా సెంటర్లు హాట్‌కేక్‌ల్లా ఎగరేసుకొని పోతున్నాయి కార్పొరేట్‌ టెక్నాలజీ దిగ్గజ సంస్థలు. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో డాటా సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలు అదనంగా తమ సామర్థ్యాన్ని 59 శాతం పెంచుకున్నాయని సర్వే వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/next-generation-data-centers-everything-you-need-to-know-2458501"}]}]}