{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"hai-proteen-sanaga-pesara-chilaa-udayaanne-tinaalsina-aarogyakar","title_te":"హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!","section":"తాజా","status_line":"హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T01:52:11.515Z"},"facts":[],"events":[{"id":"event-44373","date":"2026-07-30T01:17:52.000Z","title_te":"హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!","body_te":"ఆరోగ్యకరమైన జీవితానికి మార్నింగ్‌ టైమ్‌లో మంచి బ్రేక్‌ ఫాస్ట్‌ అత్యంత ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అటువంటి అధిక ప్రొటీన్ కలిగిన శాఖాహార టిఫిన్లలో శనగ-పెసర చిలా ఒకటి. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందించడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/high-protein-chickpea-and-green-gram-chilla-the-perfect-healthy-breakfast-recipe-1876461.html"}]}]}