{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidar-tenshan-praanam-teese-bamdipotu-raktapotu","title_te":"హైడర్‌ టెన్షన్.. ప్రాణం తీసే బందిపోటు రక్తపోటు","section":"తాజా","status_line":"హైడర్‌ టెన్షన్.. ప్రాణం తీసే బందిపోటు రక్తపోటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16588","date":"2026-07-13T21:22:33.000Z","title_te":"హైడర్‌ టెన్షన్.. ప్రాణం తీసే బందిపోటు రక్తపోటు","body_te":"అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌).. బందిపోటులా విరుచుకుపడుతుంది. సకాలంలో స్పందించకపోతే అకస్మాత్తుగా ప్రాణం తీస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం తదితర కారణాల వల్ల ఈ మధ్య కాలంలో రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/high-blood-pressure-strikes-like-a-bandit-hypertension-is-a-life-threatening-bandit-2450562"}]}]}