{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidaraabaad-lo-daarunam-amdaroo-choostumdagaane-kobbari-bomdaal","title_te":"హైదరాబాద్‌లో దారుణం.. అందరూ చూస్తుండగానే కొబ్బరి బొండాల కత్తితో దాడి","section":"తాజా","status_line":"హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53513","date":"2026-08-04T10:29:24.000Z","title_te":"హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!","body_te":"ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు .ఇటీవలే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మరువక ముందే నగరంలో అలాంటి ఘటనే మరోకటి వెలుగు చూసింది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/knife-attack-on-youth-in-hyderabads-saidabad-police-launch-investigation-1880644.html"},{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxQVEpmcXZtLVBtaVNuV0xHVHFpeUFHT3FyUmRscmlSdXFDOF9yMkN4YmxTemtHdGo2cjEzcDBHSzNCZU1PUDVIaVB6Y1FXemhmRXJPVEx3MHM2S2NuaEhlSWhRLW5JVVpnbjFiZk56SGNvZV9ubHloMDgxSDNxSy15RFA3TG5DalpEUE95TVRQUW1ocWtkazNQRHllWmpLZmxSbWtZMTBsVnRlOUJoZ2lF?oc=5"}]}]}