{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidaraabaad-lo-toli-erobin-kampost-haarvest","title_te":"హైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్","section":"తాజా","status_line":"హైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3884","date":"2026-07-06T20:24:35.000Z","title_te":"హైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్","body_te":"పీర్జాదిగూడ పర్వతాపూర్‌‌లో పైలెట్‌ ‌ప్రాజెక్టుఈ నెల 10న ప్రారంభించనున్న కమిషనర్‌ ‌వినయ్‌ ‌కృష్ణారెడ్డికార్పొరేషన్‌ అంతటా విస్తరణకు నిర్ణయం‘ఎస్‌‌డబ్ల్యూఎం రూల్స్‌-2026’ అమలులో ‘ఎంఎంసీ’ మరో మైలురాయినూతన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు (ఎస్‌‌డబ్ల్యూఎం రూల్స్‌-2026) అమలులో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ‘మోడరన్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా’ (ఎంఏఆర్‌ఐ) స్వచ్ఛంద సంస్థ, ‘స్వర్ణ లతా మదర్సన్ ట్రస్ట్’ భాగస్వామ్యంతో పీర్జాదిగూడలో తడి చెత్త ప్రాసెసింగ్ కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన […] The post హైదరాబాద్‌లో తొలి ఏరోబిన్ కంపోస్ట్ హార్వెస్ట్ appeared first","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/first-aerobic-compost-harvest-in-hyderabad/"}]}]}