{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidaraabaad-matti-koodaa-bamgaarame-kilo-vamda-roopaayalaku-amm","title_te":"హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే..","section":"తాజా","status_line":"హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63436","date":"2026-08-10T11:38:33.000Z","title_te":"హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే..","body_te":"హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉంది. తాజాగా నగరానికి చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో కొందరు మహిళలు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఇనుప బ్రష్‌లు, చీపుర్లతో మట్టిని, ధూళిని సేకరిస్తూ కనిపించారు. సాధారణంగా చూస్తే ఇది వీధుల శుభ్రతలా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన వ్యాపార రహస్యం ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-are-women-collecting-soil-from-hyderabad-streets-the-surprising-gold-connection-1885079.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOTDlOcUpobFZvVy1iMVpubERSbWV1TU1LWWI4cnhTRjUzakhXUFk4endkTXJ4Tmc4Sl9OWHFJMUtRbXlrQlRfeGhpdkhTNFgzWXItX1Y0U0RPNzBUS3VhdWE1VHV0UWhmTnBpT1ZjZDNxQ28zODMtR2FzSXl5dERwQlgyOUctUlVJRHU4VDNnY3NjOUZYcmV5LXdKdHpueDVNeTNJUEl3ZHpUZlNYdmZjeGJtYnF2RmZuU1JIb0JxRmZnWTc2VXfSAcsBQVVfeXFMTXE0aE5IS0QzQUZ0bkZLcEZjRDZxS0UzWTBFRXVhN09Ga1Q0WVhtR1hFWUlfOEY2bDNLLXZLVEw4dS1UUm5kc0VJVkpaX3ZZLTRIYVFUZFpTa0xzTGhOMnFYODlMUWkyamlmNzA0dzZzQUZNcE9tZm80U1I3VVdCd2dxMVlVbndnZllWbmFEbUhkNk1jZUlDSXN5V0UzS2pJNzJjZFRYUzVNS3YxTm10d0xfdi1xVjhLWTg5amlEZjF3anBMalhkNWlrT0E?oc=5"}]}]}