{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidaraabaadeelaku-gud-nyoos-aa-root-lo-maro-phlaiovar-open-ika","title_te":"హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!","section":"తాజా","status_line":"హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86475","date":"2026-08-24T11:04:43.000Z","title_te":"హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో మరో ఫ్లైఓవర్ ఓపెన్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!","body_te":"హైదరాబాద్‌లోని వాహనదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రూ.52 కోట్లతో మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై 220 మీటర్ల మేర నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్ పనులు దాదాపు ముగిశాయి. దీంతో ఈ నెలాఖరులోపు ఈ వంతెనను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేలా GHMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే మూసారాంబాగ్‌, అంబర్‌పేట, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/ghmc-52-crore-moosarambagh-amberpet-flyover-to-open-soon-easing-traffic-for-hyderabad-residents-1895493.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxOOXQ3a2VpcDFTblRfUFBQNzlweEREMVpjQ3Qya0ZDLWZ1SDdlQXZRUjAtaG9WbG1HYm5JR2FkOW9BRFlOd2t2VnBmbmFPUHVrd0NaMGtIQjVpMWVCeTVKUW9sUnhnc0t1d3lTMkplSEtENWRDTWxFMTRjZnpMalkxdVpIRVE5Q3lxZWlrdjJ4akxKRWV1dEIyZ3R5dkpZWjJnNzVMVF9MVl9UNlRhTGVWR0x6aUFSWFVmNk5nWTIybjhsR1U5SWVFTWJlUU1KdERlVkg5N0Fyd9IB3AFBVV95cUxOcl9TS1hnUEg4RmVaNUoyZklQcWhWWXdCTGRjNWs0a3FRUzlpclEzejdDZUpKVXhsU0lQV3FQeHl4c0hrTy1lRF9XbUhaZnFEdDJoYTM0VndmNXFVc1pUeWt0alh5MXR3cGI0UVFoWVU3dUlDRW1WNUtyc1V2b0JsYkRDSk5HR1JFZkpzOTFTcmJBVEJ6cUhkTTU3cFo2NS1hNGJhZlZMYlNzUE92bmdfMW9VcWNwbVFFSG9ELU80YzgwSUg5aUx0ZEl3NWR6NGktUXNZN0FieWFUWlRF?oc=5"}]}]}