{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidraa-eseebee-svaadheena-sottunu-em-chestunnaaru","title_te":"‘హైడ్రా, ఏసీబీ’ స్వాధీన సొత్తును ఏం చేస్తున్నారు?","section":"తాజా","status_line":"‘హైడ్రా, ఏసీబీ’ స్వాధీన సొత్తును ఏం చేస్తున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T18:39:59.767Z"},"facts":[],"events":[{"id":"event-52381","date":"2026-08-03T18:01:35.000Z","title_te":"‘హైడ్రా, ఏసీబీ’ స్వాధీన సొత్తును ఏం చేస్తున్నారు?","body_te":"హైడ్రా రక్షించిన భూముల విలువ అక్షరాలా లక్షన్నర కోట్లని ఆ ఏజెన్సీ బాధ్యులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఐండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) జీవో ఎంఎస్ 99 ద్వారా 2024 జూలై 19న ఉనికిలోకి వచ్చింది. ఆ సంస్థ పురుడు పోసుకున్న ఈ రెండేండ్లలో 3,350 ఎకరాల భూములను కాపాడిందని, ఆ సొత్తు విలువ రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. […] The post ‘హైడ్రా, ఏసీబీ’ స్వాధీన సొత్తును ఏం చేస్తున్నారు? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/what-are-hydra-and-acb-doing-with-the-seized-property/"}]}]}