{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"haidraaku-lekha-elaa-raastaaru-praivet-sthalamlo-goda-koolchaala","title_te":"హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు.. ప్రైవేట్‌ స్థలంలో గోడ కూల్చాలని ఏ ఆధారాలు, ఏ అధికారాలతో కోరారు?","section":"తాజా","status_line":"హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు.. ప్రైవేట్‌ స్థలంలో గోడ కూల్చాలని ఏ ఆధారాలు, ఏ అధికారాలతో కోరారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42391","date":"2026-07-28T20:51:41.000Z","title_te":"హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు.. ప్రైవేట్‌ స్థలంలో గోడ కూల్చాలని ఏ ఆధారాలు, ఏ అధికారాలతో కోరారు?","body_te":"హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సర్వే నంబర్‌ 60లో ప్రైవేట్‌ స్థలంలోని కాంపౌండ్‌ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో లేఖ రాశారని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను హైకోర్టు నిలదీసింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థాపరమైన వైఫల్యమని వ్యాఖ్యానించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-high-court-questions-hydraa-demolition-without-notice-in-kondapur-land-case-2466190"}]}]}